BRS : రూ.5 వేల కోట్లు.. ట్రక్పార్క్ భూముల వేలంపై సుప్రీంకోర్టుకు వెళ్తా : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేట వద్దగల హుడా ట్రక్ పార్క్ భూములు (3.15 ఎకరాలు)ను వేలం వేసేందుకు హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ ఆన్లైన్ ద్వారా భూముల వేలం జరగనుంది.
Author: Kumar•27 Nov 2026, 10:09 AM