Cm Revanth: కృష్ణా జలాలను జగన్‌కి రాసిచ్చారు, తెలంగాణకు ఉరివేశారు- కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్
కృష్ణా జలాల విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. కృష్ణా జలాలను కేసీఆర్ జగన్ కి రాసిచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Author: NK•26 Nov 2026, 07:59 PM