గోదావరి పరవళ్లు.. అయినా నీళ్లు ఎత్తిపోయలేరా? మేడిగడ్డ దగ్గర పరిస్థితేంటి..? రోజుకు రూ.కోటి ఖర్చంటున్న సీఎం!
మేడిగడ్డ బ్యారేజీ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కళ్ల ముందే గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తున్నాయి. నీళ్లు కనిపిస్తున్నప్పుడు వాటిని ఎత్తిపోసి రైతులకు అందించవచ్చు కదా? అన్నది బీఆర్ఎస్ నేతల ప్రశ్న. కానీ ప్రభుత్వం మాత్రం సాంకేతిక కారణాలను చూపిస్తూ నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాదని చెబుతోంది.
Author: Kashi•23 Nov 2026, 11:31 PM