Chicken prices : చికెన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన ధరలు!
చికెన్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. మొన్నటివరకు పెరుగుతూ వెళ్లిన ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. నెలకిందట కేజీ చికెన్ రూ.300లకు పైగా పలికింది.అది కాస్త ఇప్పుడు దిగివచ్చింది. కేవలం తెలంగాణలోనే కాదు. ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం చికెన్ ధరలు మళ్లీ దిగి వచ్చాయి.
Author: Kumar•22 Nov 2026, 10:34 AM