TG : యూనిఫాంలో ఉన్న క్రిమినల్.. సజ్జనార్‌పై మాజీ ఐపీఎస్ సంచలన పోస్టు!
హైదరాబాద్ నగర మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ నేపథ్యంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వర రావు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆయన చేసి పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Author: Kumar•13 Nov 2026, 01:04 PM