TG police: సజ్జనార్‌పై పోస్టు.. సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావుకు ‘ఎక్స్’ నోటీసులు!
నగర మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విశ్రాంత ఐపీఎస్, సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావుకు షాక్ తగిలింది. సజ్జనార్ మీద పెట్టిన పోస్టుకు సంబంధించి సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ ఆయనకు నోటీసులు పంపించింది.
Author: Kumar•18 Nov 2026, 03:17 PM