Congress : మంత్రులకు తెలియకుండానే సాగర్ నుండి నీళ్లు దోచుకెళ్లారా?
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై పెద్దగా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. నాగార్జున సాగర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టన్నెల్ నిర్మాణం చేసి తాగు నీటి పేరిట సాగు నీటిని తరలిస్తుంటే ఎందుకు స్పందించడంలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Author: Kumar•19 Nov 2026, 01:43 PM