Dog Saves Girl: చిన్నారి ప్రాణాలు కాపాడిన శునకం.. వీడియో వైరల్
చిన్నారి ఆపదలో ఉందని గ్రహించిన శునకం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్విమ్మింగ్ పూల్ వైపు పరుగు తీసింది. అందులోకి దూకింది. చిన్నారికి దగ్గరగా వెళ్లింది. వెంటనే పాప నీళ్లలో మునిగిపోకుండా కుక్కను పట్టుకుంది.
Author: NK•26 Nov 2026, 12:15 AM