ఏపీ
AP: శ్రీవారికి రూ.207.6 కోట్ల బంగారు కానుక.. 121 కిలోల ఆభరణాలు సమర్పించిన చెన్నై దంపతులు!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెన్నైకి చెందిన ఓ భక్త దంపతులు భారీ కానుకను సమర్పించారు. ఏకంగా రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి అందజేశారు.
Author: Mahesh•26 Nov 2026, 07:16 PM