International
ట్రంప్ టార్గెట్ లో భారత్.. టారిఫ్ లు పెంచడం వెనుక వ్యూహమేంటి..? మేక్ ఇన్ ఇండియాపై గురి
భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యం. విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు. కానీ ఇప్పుడు ఈ విధానాలపైనే అమెరికా గురిపెట్టింది. భారత్‌లో తయారీ సామర్థ్యం పెంచేందుకు కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలే అమెరికా పరిశ్రమలకు నష్టం కలిగిస్తున్నాయంటూ ట్రంప్ ప్రభుత్వం కొత్త యుద్ధానికి తెరతీసింది.
Author: Kashi•27 Nov 2026, 09:54 AM