టాప్ న్యూస్
Today In History (25-11-2026) : ఏపీలో తుఫాన్ బీభత్సం.. లక్షలాది మందిని ముంచెసిన రాకాసి అలలు!
ఏపీలోని కాకినాడ సమీపంలో గల చారిత్రక ఓడరేవు నగరం ‘కోరింగ’ను 1839 నవంబర్ 25న అత్యంత భీకర తుఫాను తాకింది. దాంతో సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. సుమారు 40 అడుగుల ఎత్తైన రాక్షస అలలు తీరాన్ని దాటాయి. ఈ జలప్రళయంలో కోరింగ పట్టణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
Author: Kumar•25 Nov 2026, 10:52 AM