International
Trump Tariffs : ఇండియాకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ టారిఫ్ బాంబ్ పేల్చిన ట్రంప్
భారత్ సహా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ బాంబ్ పేల్చేందుకు సిద్ధమయ్యాడు. 7 దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం వరకు కొత్త టారిఫ్స్ విధించాలని అమెరికా నిన్న ప్రతిపాదించింది.
Author: Kumar•26 Nov 2026, 11:20 AM