తెలంగాణ
Flight Cancellations: విమాన ప్రయాణికులకు షాక్.. పీక్ సీజన్లో 7,154 సర్వీసులకు కోత! అసలు కారణమేంటో తెలుసా?
Flight Cancellations: ఇయర్ ఎండింగ్ సెలవులు, పెళ్లిళ్ల ముహూర్తాలు, పండగలతో సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో విమాన ప్రయాణాలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఎయిర్పోర్టులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతూ, టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుంటాయి.
Author: Mahesh•20 Nov 2026, 09:18 PM