తెలంగాణ
NIMS : నిమ్స్ టెండర్లలో భారీ అక్రమాలు.. ఒక్కో బెడ్‌కు రూ. లక్ష లంచం!
నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ అక్రమాలు, అవినీతి కేసులో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారనే విశ్వసనీయ సమాచారం మేరకు అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు నిర్వహించి ఆయన అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Author: Kumar•18 Nov 2026, 01:24 PM