తెలంగాణ
KRMB: తెలంగాణకు తీరని అన్యాయం.. పల్నాడు వాటర్ గ్రిడ్‌పై KRMBకి బీఆర్ఎస్ ఫిర్యాదు
హైదరాబాద్ జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) చైర్మన్‌ను కలిశారు బీఆర్ఎస్ నేతలు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పల్నాడు గ్రిడ్‌పైన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపైన ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ నాయకుల బృందం ఫిర్యాదు చేసింది.
Author: NK•23 Nov 2026, 04:44 PM