తెలంగాణ
Telangana Weather: హైదరాబాద్లో వర్షం.. రాష్ట్రంలో చలి మరింత పెరుగుతుందా?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది.
Author: Mamatha puppala•27 Nov 2026, 02:52 PM