తెలంగాణ
Adilabad Cold Wave Reasons: రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. ఆదిలాబాద్లో అత్యల్ప ఉష్ణోగ్రతలకు కారణాలివే!
తెలంగాణలో శీతాకాలం వచ్చిందంటే చాలు అత్యల్ప ఉష్ణోగ్రతల జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాంతాలే ముందు వరుసలో నిలుస్తాయి. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే పది ప్రాంతాలను పరిశీలిస్తే, వాటిలో సగానికి పైగా ఐదారు ప్రదేశాలు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచే ఉంటాయి.
Author: Mamatha puppala•22 Nov 2026, 02:50 PM