సినిమా
Alias Rukmini: నాని, నితిన్లకి ఈ రుక్మిణి ఎంతో ప్రత్యేకం..
Alias Rukmini: నాని, నితిన్లకి లేటెస్ట్ సినిమా అలియాస్ రుక్మిణి ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. గత కొంతకాలంగా నితిన్ కి ఆశించిన విజయాలు దక్కడం లేదు. అన్నీ జానర్స్ ట్రై చేస్తూ వస్తున్నాడు. కానీ, భీష్మ తర్వాత మళ్ళీ హిట్ చూడలేకపోయాడు. గత చిత్రం తమ్ముడు భారీ అంచనాల మధ్య వచ్చి ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. దీంతో, మళ్ళీ తనకి బాగా సూటయ్యే లవ్ స్టోరీని చేస్తున్నాడు.
Author: Anshu•22 Nov 2026, 10:36 AM