రాజకీయాలు
Congress : నేడు ఏఐసీసీ చీఫ్ రాక.. ఎజెండా టీపీసీసీ కసరత్తు!
రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సందీప్ నేడు తెలంగాణకు రానున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే గాంధీభవన్లో జరిగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశం జరగనుంది.
Author: Kumar•22 Nov 2026, 12:05 PM