తెలంగాణ
Seethakka: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తోడ్పాటు- మంత్రి సీతక్క
మహిళల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ చీరలు ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. వడ్డీ లేని రుణాలతో ఆడపడుచులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
Author: NK•27 Nov 2026, 07:07 PM