తెలంగాణ
Congress Vs BRS: బరితెగిస్తున్న కాంగ్రెస్!.. భరిస్తున్న తెలంగాణికం
హైదరాబాద్ అంతర్జాతీయ నగరం. రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగితేనే తన కుటుంబం మనుషులకు జరిగినట్లు ఫీల్ అయి కాపాడడం తెలంగాణ కల్చర్. కానీ, దాడులతో ఆ కల్చర్‌ను కాంగ్రెస్ నేతలు పాడు చేస్తున్నారు. సమాజం స్పృహ నూరిపోసిన వారిని ప్రొత్సహించిన సీఎం రేవంత్ రెడ్డి , దాడులను సైతం వెనకేసుకొస్తున్నారు. పైగా వాటిని ఉద్యమాల్లో జరిగిన దాడులతో పోల్చుతున్నారు. దీనిని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
Author: Swechaanews Chairman•27 Nov 2026, 09:27 AM