వ్యాపారం
Apple store in Hyderabad : హైదరాబాద్లో తొలి ఆపిల్ స్టోర్.. ఎప్పుడు ప్రారంభమంటే?
హైదరాబాద్ వాసులకు ఆపిల్ (Apple) కంపెనీ శుభవార్త చెప్పింది.ఇంతకాలం ఆపిల్ ఉత్పత్తులను ఆన్లైన్, థర్డ్ పార్టీ స్టోర్స్ (బజాజ్ ఎలక్ట్రానిక్స్,రిలయన్స్,పై ఎలక్ట్రానిక్స్, టాటాక్రోమా)లో కొనుగోలు చేస్తున్న వినియోగదారులు ఇకపై నేరుగా ఆపిల్ సొంత బ్రాంచిలోనే కొనుగోలు చేయొచ్చు.
Author: Kumar•29 Nov 2026, 12:51 PM