National
National : మరోసారి BSNL ఆస్తుల విక్రయానికి సిద్ధమైన కేంద్రం.. కారణమిదేనా?
ప్రభుత్వ రంగ సంస్థలపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం రంగంపై ఉన్న భారీ రుణభారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ రంగ సంస్థల మిగులు ఆస్తులను విక్రయించే 'నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఎన్ఎల్ఎంసీ) తన 22వ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది.
Author: Kumar•27 Nov 2026, 11:18 AM