తెలంగాణ
Dengue Alert: హడలెత్తిస్తున్న డెంగీ కేసులు.. హైదరాబాద్లో పెరుగుతున్న ముప్పు!
మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య డెంగీ కేసులు హడలెత్తిస్తున్నాయి. హైదరాబాద్లో ఇన్ఫ్లూయింజా టైప్ 'ఎ', 'బి' కేసులు వ్యాపిస్తున్న వేళ, కొందరిలో వీటితో పాటు డెంగీ కలిసి దాడి చేస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డెంగీ, ఇన్ఫ్లూయింజా లక్షణాలు దాదాపు ఒకేలా కనిపిస్తుండటంతో బాధితులు 48 నుంచి 72 గంటల పాటు ఆసుపత్రికి వెళ్లడంలో జాప్యం చేస్తున్నారు.
Author: Mamatha puppala•24 Nov 2026, 02:57 PM