రాజకీయాలు
Congress : కాంగ్రెస్లో కొత్త లొల్లి.. బీసీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్లు!
తెలంగాణ కాంగ్రెస్లో కొత్త వివాదం రాజుకుంది. మొన్నటివరకు సైలెంట్ అయిన బీసీ వాదం మరోసారి తెరమీదకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇంతవరకూ ఆ విధంగా చర్యలు చేపట్టలేదు. హైకోర్టు,సుప్రీంకోర్టు జోక్యంతో చివరకు పాత రిజర్వేషన్ల ప్రకారమే లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి.
Author: Kumar•19 Nov 2026, 03:55 PM