తెలంగాణ
Telangana BJP: కంచుకోటలు వదిలి వీక్ ఏరియాలపై కన్ను.. తెలంగాణ బీజేపీ యాక్షన్ ప్లాన్ ఇదే!
Telangana BJP: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అధిష్ఠానం, రాష్ట్ర నేతల పనితీరుపై సీరియస్గా దృష్టి సారించింది. ఇన్నాళ్లూ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనే సభలు, సమావేశాలు పెడుతూ హడావుడి చేసిన నేతలకు ఢిల్లీ పెద్దలు తాజాగా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
Author: Mahesh•27 Nov 2026, 04:35 PM