తెలంగాణ
Bhu Bharati LandScam: భూ భారతి కాదు.. 'భూ హారతి'.. ఏకంగా రిటైర్డ్ ఐపీఎస్ భూమికే ఎసరు!
తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన కోసం తీసుకువచ్చిన 'భూ భారతి' పోర్టల్ సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు సాగిస్తున్న భారీ భూదందా సంచలనం సృష్టిస్తోంది. రిటైర్డ్ ఉన్నతాధికారులు, ప్రవాస భారతీయులు (NRI), స్థానికంగా నివాసం ఉండని భూ యజమానులే లక్ష్యంగా ఓ ముఠా ఏకంగా వెబ్సైట్ను హ్యాక్ చేసి యాజమాన్య హక్కులను తారుమారు చేసింది.
Author: Mamatha puppala•21 Nov 2026, 10:54 AM