తెలంగాణ
Kukatpally Truck Yard Lands: HMDAకు బిగ్ షాక్.. కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం రద్దు
హైదరాబాద్ కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం రద్దు అయింది. వేలం ప్రక్రియలో ఒక్క బిడ్ కూడా దాఖలు లేదు. దాంతో అధికారులు వేలాన్ని రద్దు చేశారు.
Author: NK•27 Nov 2026, 08:40 PM