National
Bisleri Water: బిస్లరీ వాటర్‌లో విషం.. మరి మిగతా వాటి సంగతేంటి?
Bisleri Water: బయటకు వెళ్లినప్పుడు దాహం వేస్తే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరైనా కళ్లు మూసుకుని నమ్మేది బ్రాండెడ్ వాటర్ బాటిల్‌నే. అందులోనూ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అంటే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు 'బిస్లరీ'. స్వచ్ఛతకు, ఆరోగ్య భద్రతకు మారుపేరుగా నిలిచిన ఈ పెద్ద కంపెనీ అమ్మే తాగునీటి నాణ్యతపై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది.
Author: Mahesh•23 Nov 2026, 05:49 PM