తెలంగాణ
Kalvakuntla Kavitha: మెట్టినింటి నుంచి కవితక్క సెకండ్ ఇన్నింగ్స్? ఆ నియోజకవర్గంపై టీఆర్ఎస్ చీఫ్ కన్ను!
Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన అత్తారిల్లు అయిన బోధన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Author: Mahesh•27 Nov 2026, 03:39 PM