వ్యాపారం
Gold price today Nov 29: ఆదివారం నిలకడగా పసిడి.. కొనుగోలుదారులకు కాస్త ఊరట.. తాజా బంగారం, వెండి రేట్లివే!
వరుస పెరుగుదల తర్వాత ఆదివారం (నవంబర్ 29, 2026) బంగారం ధరలు(Gold price) నిలకడగా కొనసాగుతున్నాయి.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,27,860 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ. 1,17,200 వద్ద కొనసాగుతున్నాయి.
Author: Mamatha puppala•29 Nov 2026, 10:25 AM