వ్యాపారం
CAG Report Hallmark Gold: బంగారంపై కాగ్ సంచలన నివేదిక.. కొనుగోలుదారులు బీ అలర్ట్!
బంగారం కొనుగోలుదారులకు తీవ్ర ఆందోళన కలిగించే కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పసిడి నాణ్యతకు, స్వచ్ఛతకు తిరుగులేని భరోసాగా భావించే హాల్మార్కింగ్ వ్యవస్థలోనే తీవ్రమైన పర్యవేక్షణ లోపాలు ఉన్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తన ముసాయిదా నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది.
Author: Mamatha puppala•22 Nov 2026, 09:46 AM