రాజకీయాలు
Congress : రాష్ట్రంలో 73.18 లక్షల మంది ఓటర్లు చనిపోయారా? : మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR)పై నీటి పారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఎస్ఐఆర్ పేరుతో తెలంగాణలో ఏకంగా 73.18 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపించారు.
Author: Kumar•29 Nov 2026, 03:22 PM