ఏపీ
AP Cabinet Decisions: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. రాజధానిలో నిర్మాణ పనులకు భారీగా నిధులు, కీలక బిల్లుకు ఆమోదం
ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు రెండున్నర గంటల పాటు వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో 30కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Author: NK•27 Nov 2026, 04:11 PM