తెలంగాణ
TG: కారులో ఒంటరిగా వెళ్తే ఫైన్ పడుతుందా? తెలంగాణ పోలీసుల క్లారిటీ ఇదే!
కారులో ఒంటరిగా ప్రయాణిస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేస్తారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిజంగానే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కొత్త రూల్ ఏమైనా తీసుకొస్తోందా అని కారు ఓనర్లందరిలో ఒకటే టెన్షన్ మొదలైంది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేస్తారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిజంగానే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కొత్త రూల్ ఏమైనా తీసుకొస్తోందా అని కారు ఓనర్లందరిలో ఒకటే టెన్షన్ మొదలైంది.
Author: Mahesh•26 Nov 2026, 06:08 PM