National
మాకు తాగడానికే నీళ్లు లేవ్.. మీకు ఎక్కడి నుంచి ఇవ్వాలి.. విజయ్‌కు డీకే కౌంటర్
తమిళనాడు, కర్ణాటక మధ్య తాగునీటి కోసం రచ్చ నడుస్తోంది. తమకు కావేరి నది నీళ్లు ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. మా వద్ద నీళ్లు ఉంటే తమిళనాడుకు ఇచ్చేవాళ్లం.
Author: Mahesh•20 Nov 2026, 05:03 PM