International
Tech updates nov 26: స్వదేశీ AI మోడళ్లు, ఐఐటీ సీట్లు, వివో X500 లాంచ్.. నవంబర్ 26 టెక్ విశేషాలివే!
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ ఇండియా ఏఐ మిషన్(IndiaAI Mission) కింద స్వదేశీంగా అభివృద్ధి చేసిన Chariot-1 ఫౌండేషన్ మోడల్స్‌ను ప్రారంభించారు. ఇందులో భారత్‌లోనే మొదటి నుంచి శిక్షణ ఇచ్చిన LLM (లార్జ్ లాంగ్వేజ్ మోడల్), TTS (టెక్స్ట్-టు-స్పీచ్) మోడల్స్ ఉన్నాయి.
Author: Mamatha puppala•26 Nov 2026, 02:05 PM