తెలంగాణ
Pulse Polio Drive 2026: అలర్ట్.. ఐదేళ్లలోపు చిన్నారులకు నేడు పోలియో చుక్కలు
పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ సబ్-నేషనల్ ఇమ్యునైజేషన్ డే (SNID-2026)లో భాగంగా ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆదివారం (నవంబర్ 22) ఉదయం 7 గంటల నుంచే హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు చుక్కల ఓరల్ పోలియో వ్యాక్సిన్ (bOPV) వేసే ప్రక్రియ మొదలైంది.
Author: Mamatha puppala•22 Nov 2026, 09:19 AM