Health
Eggs And Heart Health: గుడ్డుతో గుండెకు ముప్పు..? ఇవి కలిపి తిన్నారో ఇక అంతే!
ఇప్పటి వరకు కోడిగుడ్డు తినడం ద్వారా ఆరోగ్యానికి కలిగే మంచి విషయాలనే తెలుసుకున్నాం. అయితే, గుడ్డు(Egg)తో పాటు కొన్ని పదార్థాలను కలిపి తినడం ద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డుతో ఎలాంటి సమస్య లేదని తేల్చి చెబుతున్న వైద్యులు మనం ప్లేట్లో వేసుకుని తినే ఇతర ఆహారాల్లోనే హాని(Harm) దాగి వుందని స్పష్టం చేస్తున్నారు.
Author: Mamatha puppala•28 Nov 2026, 01:42 PM