తెలంగాణ
BMSandeep: కనీసం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయని నేతకు తెలంగాణ బాధ్యతలు.. కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహం ఏంటి?
BMSandeep: దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. గతంలో గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, మాణిక్యం ఠాగూర్ వంటి ఉద్దండులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇన్ఛార్జ్లుగా పనిచేసిన కీలక రాష్ట్రమిది.
Author: Mahesh•18 Nov 2026, 07:11 PM