తెలంగాణ
Revanth Reddy: తిరగబడుతున్న ఎమ్మెల్యేలు.. రేవంత్ కు తగ్గుతున్న మద్దతు
Revanth Reddy: తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో నిధుల కేటాయింపు, పెండింగ్ బిల్లులు, అధికారుల పనితీరు వంటి అంశాలపై సొంత ఎమ్మెల్యేలే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Author: Mahesh•20 Nov 2026, 05:39 PM