తెలంగాణ
Borewells: కొత్త బోర్లపై నిషేధం.. వసూల్ రాజాలకు వరంగా మారిన ప్రభుత్వ విధానం.. కోట్లు సంపాదిస్తున్న బోరు మాఫియా!
ఒక లేఅవుట్లో ప్లాట్ కొన్న సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే మొదట కావాల్సింది నీరు. అయితే, బోరు వేస్తే కేసు. వేయకపోతే నిర్మాణం ఆగిపోతుంది. ఈ ఇరకాటంలో చిక్కుకున్న సామాన్యుడిని ఆదుకునే వారు ఎవరూ లేరు.
Author: NK•25 Nov 2026, 11:16 PM