National
ఉత్తరాదికి 400 ప్లస్.. దక్షిణాదికి 195 మాత్రమే.. సౌత్ కు తీరని అన్యాయం?
North vs South: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చేసే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రతిపాదన ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళనకు కారణమవుతోంది. ప్రస్తుతం 543గా ఉన్న లోక్సభ స్థానాలను ఏకంగా 816కు పెంచేలా కేంద్రం వేస్తున్న అడుగులు 'ఉత్తర - దక్షిణ' భారత్ మధ్య తీవ్ర అసమానతలకు దారితీస్తాయన్న చర్చ జోరందుకుంది.
Author: Mahesh•29 Nov 2026, 05:04 PM