క్రైమ్
Karimnagar: భర్తే హంతకుడు.. వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామంలో వృద్ధురాలు దోమకొండ శంకరమ్మ (70) అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బులు, బంగారంపై దురాశతో భర్త దోమకొండ రామయ్య (80) భార్యను హత్య చేశాడు.
Author: NK•25 Nov 2026, 11:43 PM