International
Trump Warning: జనవరి 1 తర్వాత సైనిక దాడులు తప్పవు.. ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దౌత్యపరమైన చర్చలు సాగుతున్నప్పటికీ ఆశించిన ఫలితం కనిపించకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు.
Author: Mamatha puppala•23 Nov 2026, 12:32 PM