తెలంగాణ
TG Rice Mill Scam: రూ.6,700 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి.. రైస్ మిల్లర్ల అక్రమాలపై ఈడీ కొరడా!
తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) పేరిట ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్ల అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలకు పాల్పడిన మిల్లులపై ప్రత్యేక దృష్టి సారించిన ఈడీ అధికారులు, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద మరిన్ని కొత్త కేసులను నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు.
Author: Mamatha puppala•23 Nov 2026, 10:40 AM