సినిమా
ENE-Repeat: సినిమాకి ప్లస్ అయింది ఈ ముగ్గురే..
ENE-Repeat: ఒక సినిమా సక్సెస్‌కి దర్శకుడు, హీరో, నిర్మాత ప్రధాన కారణంగా నిలుస్తారు. అయితే, కొన్ని సినిమాలకి టాప్ కమెడియన్ ప్లస్ కావచ్చు. కొన్ని సినిమాలకి కేవలం హీరోయిన్ మాత్రమే కలిసి రావచ్చు. ఇంకొన్ని సినిమాలకి మ్యూజిక్ బిగ్ ప్లస్ పాయింట్‌గా నిలవొచ్చు. ఇప్పుడు, బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సినిమాలలో "ఈ నగరానికి ఏమైంది సీక్వెల్" మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దీనికి, కారణం తరుణ్ భాస్కర్-హీరో విశ్వక్ సేన్-అభినవ్ గోమఠం.
Author: Anshu•20 Nov 2026, 09:51 AM