తెలంగాణ
రేవంత్‌కు కోపం ఉంటే కేసీఆర్‌పై చూపించాలి.. రైతులపై కాదు-ఈటల రాజేందర్
జూరాల ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా సాగు కోసం రైతులకు నీరు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ద్వేషం, కోపం ఉంటే కేసీఆర్ పై తీర్చుకోవాలని రైతులపై కాదని హితవు పలికారు. రేవంత్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఈటల విమర్శించారు.
Author: NK•22 Sep 2026, 06:56 PM