టాప్ న్యూస్
WhatsApp Cloud Storage : వాట్సాప్ క్లౌడ్.. మొబైల్‌లో స్టోరేజీ సమస్యకు చెక్!
మొబైల్‌లో ఇంటర్నల్ స్టోరేజీ సరిపోక చాలా మంది కొత్త ఫోన్లు తీసుకుంటుంటారు. లేదంటే ఎక్స్‌టర్ననల్ స్టోరేజీ కోసం మొమెరీ కార్డు, పెన్ డ్రైవ్ వంటి డివైజ్‌లు ఉపయోగిస్తుంటారు. అందులోని డేటాను బదిలీ చేసి ఫోన్ మొమెరీ క్లీన్ చేస్తుంటారు.
Author: Kumar•21 Nov 2026, 03:50 PM