రాజకీయాలు
Harish Rao : రేవంత్ పక్కన చంద్రబాబు ఏజెంట్.. కాంగ్రెసోళ్లు కట్టుబానిసలు : హరీశ్ రావు
ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తాజాగా కౌంటర్ ఇచ్చారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఏపీ నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలో సీఎం అడ్డంగా దొరికిపోయి ఎదురుదాడి చేస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు.
Author: Kumar•24 Nov 2026, 02:46 PM